మురమురాళ్ళు :12 గ్లాస్సెస్
మిరపకాయలు :10-15
ఉల్లిపాయలు :2 పసుపు
ఉపు :రుచి కి తగినంత
పోపుగింజలు
టొమాటో:1
కోతిమిర్
పుట్నాల పొడి :2
తయరివిదానం :
ముందుగా ఉప్పు ,మిరపకాయలు ,పసుపు grinder లో నూరుకోవాలి .ఇపుడు వేరే స్టవ్ మిద ఒక కడై తెసుకొని కొంచం నునే వేసుకొని అది వేడి అయాక పోపు సమాలు వేసుకొని ఉలిపాయాలు దోరగా అయాక మిరాపకాయే ముద టొమాటో పుట్నాల పొడి వేసాక మురమురాళ్ళు వేసి కొంచం సేపు కలిపాక కోతిమిర్ చలి మాలి ఒక 5 నిముషాలు సన మంట మిద పెటు కోవాలి ..అంతే వేడి వేడి మురమురల్ల ఉప్మా తాయారు ....